Subramanian Sashti

*ఉ.*
కృత్తిక లంతసాక ఘనకీర్తి విరాజిత స్కంధ బాలునిన్ 
మెత్తని పూల మాలలను మేలగు మారెడు పత్రజాతులన్ 
చిత్తము కార్తికమ్ము సిత చేతన నిర్మల భక్తి గొల్తునే 
మిత్తి భయమ్ము దూరమయి మిక్కిలి దీవన లివ్వ గోరుచున్

శ్రీ రామకృష్ణ వారణాసి 

Comments