Posts

Showing posts with the label పద్యాలూ

Subramanian Sashti

*ఉ.* కృత్తిక లంతసాక ఘనకీర్తి విరాజిత స్కంధ బాలునిన్  మెత్తని పూల మాలలను మేలగు మారెడు పత్రజాతులన్  చిత్తము కార్తికమ్ము సిత చేతన నిర్మల భక్తి గొల్తునే  మిత్తి భయమ్ము దూరమయి మిక్కిలి దీవన లివ్వ గోరుచున్ శ్రీ రామకృష్ణ వారణాసి